VIDEO: 'బాధితుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలి'

WNP: ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా పోలీస్ కార్యాలయానికి వివిధ రకాల సమస్యలతో 16 మంది బాధితుల సమస్యలను ఎస్పీ రావుల గిరిధర్ అడిగి తెలుసుకున్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాధితుల సమస్యల సత్వర పరిష్కారానికి సంబంధించిన అధికారులు తక్షణమే విచారణ చేపట్టాలని తెలిపారు.