మరణించిన వ్యక్తి సర్పంచ్‌గా గెలుపు

మరణించిన వ్యక్తి సర్పంచ్‌గా గెలుపు

TG: సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలం పిపడ్ పల్లిలో ఇటీవల మృతిచెందిన వ్యక్తి సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ మద్దతుదారుడు చల్కి రాజు 9 ఓట్లతో సర్పంచ్‌గా విజయం సాధించారు. ఇటీవల చెట్టుకు ఉరి వేసుకుని రాజు ఆత్మహత్యకు పాల్పడ్డారు. కాగా మరోసారి ఎన్నిక నిర్వహించే యోచనలో అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది.