VEDIO: వారు అడిగిన దానికి సమాధానం చెప్పా: మాజీ DY.CM

TPT: మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి శుక్రవారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు. ఈ మేరకు సిట్‌కు సంబంధించిన అధికారులు తన నివాసానికి వచ్చి తనను విచారించినట్లు తెలిపారు. ఈ మేరకు తనకు వారు బాగా సహకరించారని తెలిపారు. అనంతరం వారు అడిగిన దానికి తాను సమాధానం చెప్పినట్టు తెలిపారు. కాగా, కోర్టులో కేసులు ఉన్నాయి కాబట్టి తాను మాట్లాడదలచుకోలేదని తెలిపారు.