విజయనగరం జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ నూతన రోడ్లు నిర్మాణానికి రూ 9.28 కోట్లు విడుదల: ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి
➢ జిల్లాలో పోగొట్టుకున్న 163 మొబైల్స్‌ను భాదితులకు అందజేసిన ఎస్పీ దామోదర్
➢ భోగాపురం ఎయిర్‌పోర్ట్ సబ్‌స్టేషన్ నిర్మాణ పనులను పర్యవేక్షించిన MLA మాధవి
➢ చీపురుపల్లి నియోజకవర్గంలో సంతకాల ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు