ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM
★ జిల్లాలో స్టాక్ మార్కెట్ పేరుతో రూ.1.20కోట్ల మోసం చేసిన నిందితుడి అరెస్ట్
★ జిల్లాను ఆరోగ్య అదిలాబాద్‌గా తీర్చిదిద్దాలన్న జిల్లా కలెక్టర్ రాజర్షి షా
★ జిల్లాలో భానుడి భగభగలు, 41 డిగ్రీలకు చేరిన ఎండలు
★ హత్య కేసులో జీవిత ఖైదు విధించిన అదిలాబాద్ జిల్లా కోర్టు