అద్భుత ప్రదర్శన కనబరిచిన HPS విద్యార్థులు

అద్భుత ప్రదర్శన కనబరిచిన HPS విద్యార్థులు

MDCL: రామంతపూర్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు తమ కళా ప్రతిభతో అద్భుతమైన ప్రదర్శన కనబరిచి అందరినీ ఆకట్టుకున్నారు. ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా సంగీతం, నృత్యం, చిత్రలేఖనం విభాగాల్లో ప్రతిభ చాటుతూ జాతీయ స్థాయిలో మన్ననలు పొందారు. ఈ ఘనతతో రామంతపూర్ పబ్లిక్ స్కూల్ పేరు మరింత ప్రతిష్ఠను సంపాదించింది. విద్యార్థులను పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, పలువురు అభినందించారు.