VIDEO: రైతు వేదికలో నాగుపాము కలకలం

VIDEO: రైతు వేదికలో నాగుపాము కలకలం

NGKL: తెలకపల్లి మండలం దాసుపల్లి రైతు వేదికలో గురువారం నాగుపాము కలకలం రేపింది. వెంటనే సిబ్బంది స్నేక్ క్యాచర్ సుమన్‌కు సమాచారం అందించారు. స్నేక్ క్యాచర్ అక్కడికి చేరుకుని ఎవ్వరికీ హాని జరగకుండా పామును పట్టుకొని సురక్షిత ప్రాంతంలో వదిపెట్టారు. దీంతో రైతువేదిక సిబ్బంది, గ్రామ ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు.