ఇందిరమ్మ ఇళ్ల పురోగతిని పరిశీలించిన రాయల

ఇందిరమ్మ ఇళ్ల పురోగతిని పరిశీలించిన రాయల

KMM: ముదిగొండ మండలం యడవల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల పురోగతిని ఆదివారం రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ ఛైర్మన్ రాయల నాగేశ్వరరావు, డీసీసీ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు లబ్ధిదారులతో మాట్లాడి ఇందిరమ్మ ఇళ్లుకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇందిరమ్మ రాజ్యంలో పేదలకు ఇళ్లు వస్తున్నాయని అన్నారు.