'చిన్నారులందరికీ మిస్సెల్ రూబెల్లా టీకా వేసుకోవాలి'

CTR: చిన్నారులందరికీ మిసైల్ రూబెల్లా టీకాను తప్పనిసరిగా వేసుకోవాలని డాక్టర్ పవన్ సూచనలు ఇచ్చారు. టీకా వారోత్సవాల్లో భాగంగా చారాలలో సోమవారం ఆయన పర్యటించి చిన్నారులకు టీకాలు వేసి టీకా యొక్క ప్రాముఖ్యతను తల్లిదండ్రులకు వివరించారు. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి ఈ టీకాలను ఈనెల 31వ తేదీ లోపు అందరికీ వేయించేలా చూడాలని సిబ్బందికి ఆదేశించారు.