కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @9PM

కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @9PM

★ మాస్‌మాన్‌ దొడ్డిలో 'రైతన్న మీకోసం' కార్యక్రమంలో పాల్గొన్న MLA నాగేశ్వరరెడ్డి
★ అలంపూర్ జోగులాంబను దర్శించుకున్న జిల్లా కలెక్టర్ సిరి
★ పెద్ద హరివాణం మండలం ఏర్పాటుతో MLA పార్థసారథి‌కు ఘన సన్నానం
★ కర్నూలు NCC బెటాలియన్‌ను తనిఖీ చేసిన DDG ఎయిర్ కమాండర్ నర్సింగ్
★ గార్గేయపురం డంప్‌యార్డును సందర్శించిన మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్