జిల్లాలో తాగునీటి సమస్యలపై కంట్రోల్ రూమ్ ఏర్పాటు

జిల్లాలో తాగునీటి సమస్యలపై కంట్రోల్ రూమ్ ఏర్పాటు

VKB: తాగునీటి సమస్యలు నివారించేందుకు వికారాబాద్ కలెక్టరేట్‌లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ దీపక్ తివారి ప్రజలకు తెలియజేశారు. తమ ప్రాంతాల్లో నీటి సమస్యలు ఉంటే 8416235291 నంబర్‌కు కాల్ చేయవచ్చని తెలిపారు. ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని, ఫిర్యాదులపై వెంటనే స్పందిస్తామని ఆయన స్పష్టం చేశారు.