రైతు సేవా కేంద్రాన్ని ప్రారంభించిన ఏఎంసీ ఛైర్మన్

రైతు సేవా కేంద్రాన్ని ప్రారంభించిన ఏఎంసీ ఛైర్మన్

PPM: పాచిపెంట మండలం విశ్వనాథపురంలో రైతు సేవా కేంద్రాన్ని ఏఎంసీ ఛైర్మన్ ముఖీ సూర్యనారాయణ సోమవారం ప్రారంభించారు. సీఎం చంద్రబాబు రైతులు పక్షపాతి, రైతు సంక్షేమమే ద్యేయంగా పనిచేస్తున్నారన్నారు. రైతు సేవా కేంద్రాల ద్వారా రైతులకు సత్వర సేవలు అందాలన్న ద్యేయంతో ఈ రైతు సేవా కేంద్రం ప్రారంభించామన్నారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షులు యుగంధర్ పాల్గొన్నారు.