VIDEO: మడ్డువలస నుంచి సాగునీరు విడుదల

VIDEO: మడ్డువలస నుంచి సాగునీరు విడుదల

VZM: మడ్డువలస గొర్లె శ్రీరాములు నాయుడు ప్రాజెక్ట్ ప్రధాన గేట్ల ద్వారా 5,940 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు AE నితిన్ కుమార్ ఆదివారం తెలిపారు. 3రోజులుగా కురుస్తున్న వర్షంతో జలాశయంలో నీరు పుష్కలంగా ఉంది. దీంతో ప్రధాన కుడి కాలువ ద్వారా 600 క్యూసెక్కుల నీటిని, ఎడమ కాలువ ద్వారా 10 క్యూసెక్కుల నీటిని విడుదల చేశామన్నారు. జలాశయంలో 64.53 మీటర్ల వరకు నీరు ఉందన్నారు.