నెల్లూరులో దద్దరిల్లిన 'యువగళం' ర్యాలీ..!

నెల్లూరులో దద్దరిల్లిన 'యువగళం' ర్యాలీ..!

NLR: లోకేష్ యువగళం పాదయాత్రకు మూడేళ్లు పూర్తయిన సందర్భంగా నెల్లూరులో ఎంపీ వేమిరెడ్డి ఆధ్వర్యంలో 'యువగళం-ప్రజాగళం' భారీ ర్యాలీ జరిగింది. లోకేష్ పాదయాత్ర దేశ రాజకీయాల్లో సంచలనమని, మంత్రిగా ఆయన పరిశ్రమలు, ఉద్యోగాల కోసం కృషి చేస్తున్నారని వేమిరెడ్డి కొనియాడారు. ఈ యాత్ర వల్లే కూటమి 90 సీట్లు గెలిచిందని నేతలు తెలిపారు.