'కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యం'

'కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యం'

GNTR: ప్రత్తిపాడు నియోజకవర్గ వట్టిచెరుకూరు మండలం అనంతవరప్పాడు గ్రామంలో శనివారం కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో రూ. 14 లక్షల వ్యయంతో నిర్మించిన సిసి రోడ్లు, డ్రెయిన్ల ప్రారంభోత్సవం చేశారు. అనంతరం కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమన్నారు.