ఏప్రిల్ 7: మంగళవారం పంచాంగం
శ్రీ పరాభవ నామ సంవత్సరం: ఉత్తరాయణం; వసంత రుతువు, చైత్ర మాసం, బహుళ పక్షం, పంచమి: మ. 2-04 తదుపరి షష్ఠి, జ్యేష్ఠ: తె. 3-35 తదుపరి మూల, వర్జ్యం: ఉ. 7-10 నుంచి 8-57 వరకు, అమృత ఘడియలు: సా. 5-49 నుంచి 7-35 వరకు, దుర్ముహూర్తం: ఉ. 8-21 నుంచి 9-10 వరకు రాహుకాలం: సా. 3-00 నుంచి 4-30 వరకు, సూర్యోదయం: ఉ 5.54; సూర్యాస్తమయం: సా.6.10.