నేడే పన్నుల చెల్లింపులకు ఆఖరు తేదీ: కమిషనర్

నేడే పన్నుల చెల్లింపులకు ఆఖరు తేదీ: కమిషనర్

వరంగల్: మహానగర పాలక సంస్థ పరిధిలో ఆస్తి, నల్లా పన్నుల చెల్లింపులకు ఇవాళ తుది గడువు అని కలెక్టర్, GWMC ఇన్‌ఛార్జ్ కమిషనర్ చాహిత్ బాజ్ పాయ్ తెలిపారు. గ్రేటర్ వరంగల్‌లోని 66 డివిజన్ల ప్రజలు ఆలస్యం చేయకుండా పన్నులు చెల్లించి పెనాల్టీల నుంచి తప్పించుకోవాలని సూచించారు. అర్ధరాత్రి వరకు మీసేవ కేంద్రాలు పనిచేస్తాయని తెలిపారు.