VIDEO: ఫాస్ట్ బౌలింగ్‌లో క్లోజ్ కీపింగ్

VIDEO: ఫాస్ట్ బౌలింగ్‌లో క్లోజ్ కీపింగ్

ఇంగ్లండ్‌తో జరుగుతున్న యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా వికెట్ కీపర్ అలెక్స్ కారీ వార్తల్లో నిలిచాడు. దాదాపు 140KM వేగంతో ఫాస్ట్ బౌలర్లు బౌలింగ్ చేస్తున్నా, అతను వికెట్ల వెనుకే ఉండి బంతిని పట్టుకున్న తీరు అందరినీ ఆకట్టుకుంది. వేగంగా దూసుకొస్తున్న బంతులకు కూడా కారీ ఏ మాత్రం తడబడకుండా, కళ్లు చెదిరే విధంగా క్లోజ్ కీపింగ్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి.