మా గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించండి

మా గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించండి

విశాఖ: పినకోట పంచాయతీ పందిరిమామిడి గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించాలని సామాజిక సేవకులు అర్జున్ రెడ్డి కోరారు. మండల కేంద్రానికి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న పంచాయతీ నుండి మరో 8 కిలోమీటర్లు మారుమూలన ఉన్న తమ గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. రహదారి సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.