పొన్నూరులో కమిషనర్ పర్యటన.. పారిశుధ్య
GNTR: పొన్నూరు పురపాలక సంఘం కమిషనర్ ముప్పాళ్ల రమేష్ బాబు గురువారం పట్టణంలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా పారిశుధ్య పనులను పరిశీలించి సిబ్బందికి అవసరమైన సూచనలు చేశారు. తదుపరి అన్న క్యాంటీన్‌ను తనిఖీ చేసి అక్కడ అందిస్తున్న భోజన నాణ్యతపై ప్రజల అభిప్రాయాలను తెలుసుకున్నారు.