ఈనెల 13న లోక్ అదాలత్..!

MDCL: త్వరిత న్యాయం కోసం జాతీయ మెగా లోక్ అదాలత్ ఈ నెల 13వ తేదీన జరగనున్నట్లుగా మల్కాజ్‌గిరి డీసీపీ పద్మజ తెలిపారు. జాతీయ మెగా లోక్ అదాలత్, కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని మల్కాజ్‌గిరి DCP సూచించారు. దీనికి సంబంధించి ప్రత్యేక కాన్ఫరెన్స్ సమావేశం ముగిసినట్లు పేర్కొన్నారు. అనేక సార్లు జాతీయ లోక్ అదాలత్‌లో సమస్యలకు పరిష్కారం దొరికిందన్నారు.