నేడు ఉద్యోగుల ప్రత్యేక గ్రీవెన్స్ కలెక్టర్
VZM: నేడు ఉద్యోగుల ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రామ సుందర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమం కలెక్టరేట్ ఆడిటోరియంలో ఉదయం 10.30 గంటలకు ప్రారంభమవుతుందని చెప్పారు. జిల్లాలో ఉన్న వివిధ శాఖల అధికారులు ప్రత్యేక గ్రీవెన్స్‌లో పాల్గొంటారని పేర్కొన్నారు. ఉద్యోగులు సకాలంలో కార్యాలయానికి చేరుకోని, వినతి పత్రాలు ఇవ్వాలని కోరారు.