ఒకే కుటుంబంలో ఐదుగురు మృతికి నివాళులు
TPT: నారాయణవనం మండలం వెంకటకృష్ణపాలెంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు దారుణంగా మృతి చెందిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. ఫైనాన్స్ కమిటీ సభ్యుడు కోనేటి సుమన్ కుమార్ మృతదేహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఘటన స్థలంలో కన్నీటి పర్వతమైన ఆయన, ఇలాంటి దుర్ఘటనలు ఏ కుటుంబానికీ ఎదురుకాకూడదని అన్నారు.