చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

* TPT: సచివాలయ సిబ్బంది ప్రతి రైతు ఇంటికి వెళ్లి పథకాలు గురించి చెప్పాలి: కలెక్టర్ డా. వెంకటేశ్వర్
* సురేంద్రనగరంలో ఇటుక లోడ్ ట్రాక్టర్ బోల్తా.. ఇద్దరు మృతి, మరొకరికి గాయాలు
* రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది: ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్
* కండ్రిగ గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ రైతుల సమస్యలను తెలుసుకున్న ఎమ్మెల్యే జీ. జగన్ మోహన్