కథలాపూర్ తహసిల్దార్‌గా బాధ్యతలు స్వీకరించిన రమేష్

కథలాపూర్ తహసిల్దార్‌గా బాధ్యతలు స్వీకరించిన రమేష్

JGL: కథలాపూర్ తహసిల్దార్‌గా గురువారం రమేశ్ బాధ్యతలు స్వీకరించారు. కథలాపూర్లో తహసిల్దార్‌గా పని చేసిన వెన్న వినోద్ కోరుట్ల ఆర్డీఓ కార్యాలయానికి బదిలీ అయ్యారు. జగిత్యాల ఆర్డీఓ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న రమేశ్ కథలాపూర్ తహసిల్దార్‌గా బదిలీపై వచ్చారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం అధికారులు, సిబ్బందిని పరిచయం చేసుకున్నారు.