నేడు కందుకూరుకు వైసీపీ సమన్వయకర్త

NLR: వైసీపీ కందుకూరు నియోజకవర్గ సమన్వయకర్త బుర్రా మధుసూదన్యాదవ్ శనివారం ఉదయం 12 గంటల నుంచి పామూరు రోడ్డులోని పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలకు అందుబాటులో ఉండనున్నారు. ఈ సందర్భంగా ఆయన నియోజకవర్గంలోని ప్రజా సమస్యలపై నాయకులతో చర్చించనున్నారు.