VIDEO: మాజీ ఎమ్మెల్యేను విమర్శించిన చదలవాడ
PLD: నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. గోపిరెడ్డిని మానసిక రోగి, మానసిక దివ్యాంగుడిగా అభివర్ణించారు. ఇటీవల ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన సర్జికల్ బ్లేడు సంఘటన వైసీపీ నాయకులతో గోపిరెడ్డి చేసిన కుట్ర అని ఆరోపించారు.