బాలకృష్ణను కలసిన రంపచోడవరం ఎమ్మెల్యే
ASR: ఏపీ శాసనసభ సమావేశాల సందర్భంగా గురువారం నాడు హిందూపురం ఎమ్మెల్యే, తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర నటుడు నందమూరి బాలకృష్ణను రంపచోడవరం ఎమ్మెల్యే, ఏపీ గిరిజన సంక్షేమ కమిటీ ఛైర్‌పర్సన్ మిరియాల శిరీష దేవి మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా శిరీష దేవి మాట్లాడుతూ.. తెలుగు సినిమా చరిత్రలో వైవిధ్యభరితమైన పాత్రలతో అమరనటుడిగా గుర్తింపు పొందిన NTR అని అన్నారు.