పాలకుర్తిలో ఘనంగా హోలీ వేడుకలు

పాలకుర్తిలో ఘనంగా హోలీ వేడుకలు

JN: పాలకుర్తిలో హోలీ వేడుకలను నేడు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానికులు రంగులు చల్లుకుంటూ సంబరాలు జరుపుకున్నారు. సర్పంచ్ దంపతులు సైతం వేడుకల్లో పాల్గొని ప్రజలతో కలిసి డ్యాన్సులు వేశారు. దీంతో పట్టణ కేంద్రంలో పండగ వాతావరణం నెలకొంది. కాగా పార్టీలకు అతీతంగా అందరూ పాల్గొని పండగను జరుపుకుంటున్నారు.