VIDEO: ట్రాక్టర్‌పై తిరుగుతూ పర్యటించిన ఎమ్మెల్యే

VIDEO: ట్రాక్టర్‌పై తిరుగుతూ పర్యటించిన ఎమ్మెల్యే

WGL: నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గురువారం నెక్కొండ మండలంలో పర్యటించారు. బుధవారం కురిసిన భారీ వర్షానికి దెబ్బతిన్న పంట పొలాలను, బొంది వాగు పరిసర ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. స్థానిక అధికారులు, కాంగ్రెస్ నాయకులతో కలిసి ట్రాక్టర్ పై ప్రయాణిస్తూ ఆయన దెబ్బతిన్న పంట నష్టాన్ని అంచనా వేశారు. రైతులు అధైర్య పడవద్దని భరోసా ఇచ్చారు.