రెవెన్యూ అధికారులకు సెలవులు రద్దు

రెవెన్యూ అధికారులకు సెలవులు రద్దు

HYD: భారీ వర్షాల నేపథ్యంలో HYD కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఏమైనా ఇబ్బందులుంటే 040-2302813/ 74166 87878నంబర్లను సంప్రదించాలన్నారు. అలాగే మరోవైపు నగరంలోని అధికారులకు సెలవులు రద్దు చేశారు. అధికారులందరూ అందుబాటులో ఉండాలని, హైడ్రా, GHMC, ట్రాఫిక్ పోలీసులు కలిసి పని చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.