‘తొలి, మలి తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి జయశంకర్ సార్’

‘తొలి, మలి తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి జయశంకర్ సార్’

SRPT: బీఆర్ఎస్ కోదాడ‌ పట్టణాధ్య‌క్షుడు నయీమ్, సీనియర్ నాయకుడు పైడిమరి సత్తిబాబుల ఆధ్వర్యంలో ఇవాళ ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కోదాడ పట్టణంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారు మాట్లాడుతూ.. తొలి, మలి తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తిదాయకుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని కొనియాడారు.