జిల్లా ఓట్ల తుది జాబితా ప్రకటన

BHPL: జిల్లా మండల పరిషత్ ఓట్ల తుది జాబితాను అధికారులు ఇవాళ ప్రకటించారు. జిల్లాలో మొత్తం 3,02,147 ఓట్లు ఉన్నాయని తెలిపారు. భూపాలపల్లి మండలంలో 30,065, గణపురం 33,235, రేగొండ 33,973, గోరికొత్తపల్లి 16,442, చిట్యాల 30,698, మొగుళ్లపల్లి 30,353, టేకుమట్ల 22,248, కాటారం 30,785, మలహర్రావు 22,246, మహాముత్తారం 20,913, మహదేవపూర్ 25,434, పలిమెలలో 5,551 ఓట్లు ఉన్నాయని పేర్కొన్నారు.