జగన్ పుట్టినరోజు సందర్భంగా రోగులకు పండ్లు పంపిణీ
KDP: తమ ప్రియతమ నేత మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రిలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో ఉన్న రోగులకు, గర్భిణీ స్త్రీలకు పండ్లు పంపిణీ చేశారు. శివప్రసాద్ రెడ్డి రోగులకు జగన్ పుట్టినరోజును గుర్తు చేశాడు.