కనిగిరి ట్రిపుల్ ఐటీకి భారీ నిధులు..!

కనిగిరి ట్రిపుల్ ఐటీకి భారీ నిధులు..!

ప్రకాశం: కనిగిరి(M) బల్లిపల్లిలో ట్రిపుల్ ఐటీ నిర్మాణానికి ప్రభుత్వం 253 ఎకరాలు కేటయించిన విషయం తెలిసిందే. కాగా నిన్న రాష్ట్ర ప్రభుత్వం రూ. 25 కోట్లు మంజూరు చేయడంతో పాటు టెండర్ల ప్రక్రియను ప్రారంభించింది. తొలి విడుత కింద మంజూరైన ఈ నిధులను భవనాల నిర్మాణం, వసతిగృహం, ప్రహరీ గోడ నర్మించనున్నట్లు ఎమ్మెల్యే ముక్కు ఉగ్రనరసింహారెడ్డి తెలిపారు.