నేడు హన్మకొండకు డీజీపీ

నేడు హన్మకొండకు డీజీపీ

HNK: తెలంగాణ డీజీపీ డా.జితేందర్ నేడు (శనివారం) హన్మకొండకు రానున్నారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో జరుగుతున్న తెలంగాణ పోలీస్ డ్యూటీ మీట్ ముగింపులో సాయంత్రం 5 గం.కు ముఖ్య అతిథిగా పాల్గొంటారని సీపీ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. జైళ్ల విభాగం డీజీపీ డా. సౌమ్యమిశ్రా విశిష్ట అతిధిగా పాల్గోంటారని పేర్కొన్నారు. మూడురోజుల పోటీల్లో విజేతలకు బహుమతులు అందించనున్నారు.