సొంత గ్రామ అభివృద్ధికి ఎమ్మెల్యే కృషి

సొంత గ్రామ అభివృద్ధికి ఎమ్మెల్యే కృషి

MHBD: తొర్రూరు(M) చెర్లపాలెంలో ఇవాళ PMGSY పథకం కింద విడుదలైన నిధులతో వంతెన నిర్మాణాలకు MP కడియం కావ్య, MLA యశస్విని రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా MLA మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రూ. 9 కోట్ల 32 లక్షలతో నిర్మించే ఈ వంతెనలతో చెర్లపాలెం సహా పరిసర గ్రామాలు అనుభవిస్తున్న ప్రయాణ ఇబ్బందులు శాశ్వతంగా పరిష్కారమవుతాయని పేర్కొన్నారు.