'సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలి'

'సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలకు  అవగాహన కల్పించాలి'

KDP: బ్రహ్మంగారిమఠం మండలంలోని అన్ని గ్రామాలలో సీజనల్ వ్యాధుల పట్ల ప్రభుత్వ అధికారులు, డాక్టర్లు ప్రజలకు అవగాహన కల్పించాలని భారత కమ్యూనిస్టు పార్టీ సీపీఐ మండల కార్యదర్శి పెద్దల్లపల్లి ప్రభాకర్ తెలిపారు. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ... సీజనల్ వ్యాధులతో, విష జ్వరాలతో మండలంలోని అన్ని గ్రామాల్లోని చిన్నపిల్లలు మొదలుకొని పెద్దలు ఇబ్బందులు పడుతున్నారన్నారు.