VIDEO: అయ్యప్ప స్వామికి ఇరుముడి
MDK: వెల్దుర్తి మండలం బస్వాపూర్ శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయం వద్ద అయ్యప్ప స్వామి ఇరుముడి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. 41 రోజుల పాటు అయ్యప్ప దీక్ష చేపట్టిన స్వాములు సోమవారం శబరి యాత్రకు బయలుదేరారు. ఇరుముడిలో అయ్యప్ప స్వామికి పూజా సామాగ్రి తీసుకుని తలపై ఇరుముడి పెట్టుకొని శరణు ఘోష పాడుతూ శబరి యాత్రకు బయలుదేరారు.