తేనెటీగల దాడిలో కార్మికులకు తీవ్ర గాయాలు

MNCL: బెల్లంపల్లి సింగరేణి ఏరియాలోని గోలేటి-1గనిపై తేనెటీగల ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలైనట్లు కార్మికులు తెలిపారు. ప్రహరీ మరమ్మతులు చేపడుతున్న కాంట్రాక్టు కార్మికులపై ఒక్కసారిగా తేనెటీగల గుంపు దాడి చేశాయి. దాడిలో ఒకరికి తీవ్రగాయాలు రామకృష్ణాపూర్ సింగరేణి ఏరియా ఆసుపత్రికి తరలించారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.