VIDEO: జిల్లాకు చేరుకున్న కేంద్ర మంత్రి

KNR: కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ కట్టర్ జిల్లాకు చేరుకున్నారు. కట్టర్‌కు పుష్పగుచ్చం అందించి ఘన స్వాగతం పలికిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, జిల్లా కలెక్టర్, మేయర్ ఉన్నతాధికారులు. అనంతరం కరీంనగర్‌లోని ఆర్‌అండ్‌బి గెస్ట్ హౌజ్‌లో పోలీసు అధికారుల గౌరవ వందనాలు మనోహర్ లాల్ కట్టర్ స్వీకరించారు.