'జిల్లాలో ఆధార్ లేని వారు వెంటనే నమోదు చేసుకోండి'

'జిల్లాలో ఆధార్ లేని వారు వెంటనే నమోదు చేసుకోండి'

BHPL: ఆధార్ కార్డు లేని వ్యక్తులు తక్షణమే ఆధార్ నమోదు చేసుకోవాలని అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ సూచించారు. ఇవాళ జిల్లా కేంద్రంలోని ఆయన మాట్లాడుతూ.. ఆధార్ ఎన్రోల్మెంట్ కేంద్రాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సున్నా నుంచి 5 ఏళ్లలోపు చిన్నారులకు కూడా ఆధార్ నమోదు, అప్‌డేట్ చేయించుకోవాలని సూచించారు.