సీఎం పర్యటనను విజయవంతం చేయాలి: కలెక్టర్

ATP: వజ్రకరూరు మండలం ఛాయాపురం పర్యటనకు విచ్చేస్తున్న సీఎం చంద్రబాబు బందోబస్తు నేపథ్యంలో గురువారం కాన్వాయ్ రీహార్సల్ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్, జిల్లా ఎస్పీ జగదీష్ పర్యవేక్షణలో కేటాయించిన ప్రదేశాలలో పోలీసు సిబ్బంది, అధికారులు ఉంటూ బందోబస్తు నిర్వహించాలన్నారు. సీఎం కార్యక్రమం విజయవంతం చేయాలని సూచించారు.