అభ్యంతరకర వ్యాఖ్యలకు నిరసనగా ధర్నా

అభ్యంతరకర వ్యాఖ్యలకు నిరసనగా ధర్నా

హైదరాబాద్‌లోని భాగ్యనగర్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అయ్యప్ప స్వాములు నిరసనకు దిగారు. ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ ప్రైజ్‌లో పలువురు హిందూ దేవతల గురించి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారని నిరసన తెలిపారు. విద్యాసంస్థల్లో ఇలాంటి ప్రవర్తన ఆమోదయోగ్యం కాదని, ఇలాంటి విద్యావేత్తలపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు.