నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM
★ కందకుర్తి గ్రామవాసి గోదావరి నదిలో దూకి ఆత్మహత్య
★ మల్లారం వద్ద గల ఈత వనంలో 300 ఈత చేట్లు దగ్ధం
★ జిల్లాలో తల్లి మందలించిందని సైకిల్‌పై 50 కి.మీ ప్రయాణించిన బాలుడు
★ బోధన్ పట్టణంలో పెట్రోల్ దొంగల హల్‌చల్