VIDEO: పదవ తరగతి పరీక్షలలో విద్యాశాఖ విఫలం
HYD: పదవ తరగతి పరీక్షలలో విద్యాశాఖ విఫలమైంది. కూకట్పల్లిలోని న్యూ ఏరా స్కూల్లో పదవ తరగతి చదువుతున్న 80 మంది విద్యార్థులకు అదే స్కూల్లో విద్యాశాఖ అధికారులు పరీక్ష కేంద్రం వేశారు. ఈమేరకు స్కూల్ యాజమాన్యం విద్యార్థులకు హాల్టికెట్ ఎవరికి చూపెట్టోదని ఆజ్ఞాపించారు. మార్కుల కోసం అధికారులతో ప్రైవేట్ విద్యాసంస్థలు కుమ్మక్కయ్యాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.