8 స్థానాల్లో ఉప ఎన్నికలు.. ఏ పార్టీ లీడ్‌లో ఉందంటే..?

8 స్థానాల్లో ఉప ఎన్నికలు.. ఏ పార్టీ లీడ్‌లో ఉందంటే..?

➥ అంతా(రాజస్థాన్) కాంగ్రెస్ ముందంజ
➥ ఘట్‌శిలా(జార్ఖండ్) జేఎంఎం ముందంజ
➥ జూబ్లీహిల్స్(తెలంగాణ) కాంగ్రెస్ ముందంజ
➥ తర్న్‌తారన్(పంజాబ్) ఆప్ ముందంజ
➥ డంపా(మిజోరాం) MNF అభ్యర్థి లాల్ గెలుపు
➥ నౌఫాడా(ఒడిశా) బీజేపీ ముందంజ
➥ బడ్గామ(జమ్మూకశ్మీర్)- పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ ముందంజ
➥ నగ్రోటా(జమ్మూకశ్మీర్)- బీజేపీ ముందంజ