యువత క్రీడల్లో రాణించాలి: MLA

యువత క్రీడల్లో రాణించాలి: MLA

MBNR: యువత క్రీడల్లో రాణించి శారీరక-మానసిక దృఢత్వాన్ని పెంపొందించుకోవాలని MLA అనిరుధ్ రెడ్డి సూచించారు. సద్గురు సంతు శ్రీ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి ఉత్సవాల సందర్భంగా రాజాపూర్ మండల కేంద్రంలోని జడ్‌పీహెచ్‌ఎస్ పాఠశాల ప్రాంగణంలో నిర్వహించిన వాలీబాల్ టోర్నమెంట్‌ను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.