కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

VKB: జిల్లా చౌడాపూర్ మండలంలోని రైతు వేదికలో నిన్న 20 మంది లబ్ధిదారులకు రూ. 20,02,320 విలువైన కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. పరిగి ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షులు డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డి స్థానిక నాయకులు, అధికారులతో కలిసి ఈ చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.