విశాఖ రైతుబజార్లలో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగాల నోటిఫికేషన్

విశాఖ రైతుబజార్లలో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగాల నోటిఫికేషన్

VSP: రైతుబజార్లలో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి జేసీ విద్యాధరి నోటిఫికేషన్ విడుదల చేశారు. పెందుర్తి రైతుబజార్‌లో నైట్ వాచ్‌మెన్ కమ్ స్వీపర్, సీతమ్మధార రైతుబజార్‌లో నైట్ వాచ్‌మెన్, స్వీపర్, ఆరిలోవ రైతుబజార్‌లో డే వాచ్‌మెన్ పోస్టులు భర్తీ చేయనున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు గోపాలపట్నం ఉప మార్కెటింగ్ సంచాలకులకు ఏప్రిల్ 30లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు